Man Becomes Trillionaire Overnight, After Investing $20 in Cryptocurrency | Prime9 News




Man Becomes Trillionaire Overnight, After Investing $20 in #Cryptocurrency | Prime9 News Watch News, Politics, Sports, Business …


34 Comments

  1. ఇంత దగుల్బాజీ న్యూస్ ఛానల్ నీ ఎక్కడ చూడలేదు.. fact check చేసుకొని న్యూస్ ఏయ్యండ్రా ముస్టి ల.. కొడకల్లార

  2. అయితే ప్రస్తుతానికి ప్రపంచ ధనికుడు ఇతడే నన్న మాట మరి ఇతడితో పాటు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు గా వాళ్లు కూడా triliners కదా ఇతడొకడే ఎందుకయ్యాడు ప్రస్తుత ప్రపంచ కుబేరుడి దగ్గర ఓ పదిహేను లక్షల కోట్లు ఉండొచ్చు 20 డాలర్లతో ఇతడు పదిమంది ప్రపంచ కుబేరుల తో సమానం అయ్యాడా

  3. Bhayya study cheyakunda fake news pettesthav…..rocket bunny migrate i napudu idhi jarigindhi…oka vela athanu sale chesina max 20$ ni 30$ ki sale cheyagaladu anthey..

    Ilanti fake news spred chesi mis guide cheyakandi

  4. నాకు తెలిసి ఈ ఛానెల్ వాడికి క్రిప్టో గురించి జీరో నాలెడ్జ్. అందుకే ఇలాంటి న్యూస్ వేసాడు. ట్రస్ట్ వాలెట్ లో ఇలాంటి గ్లిచ్ రెగ్యులర్ గా అవుతుంది.

  5. It's technical error…but he responds quickly…and sell it some coins…what happened next? But ,I think some amount like in lacs of usd's worth coins he sends in trust wallet/ any other crypto exchange so that he can definitely cash it….

  6. కోటి కోట్లు కాదు రా గొర్రె 1 trillion అంటే 1లక్ష కోట్లు అని అర్థం

Leave a Reply

Your email address will not be published.


*